Home » Close Steps
ఓ ఏనుగు తెలివితేటలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ ఏనుగు రోడ్డు దాటేందుకు అటూ ఇటూ చూసింది. కానీ నిదానంగా ఉండే ఏ దారి దానికి కనిపించలేదు. దీంతో సన్నగా ఉన్న మెట్లదారిలో చాకచక్యంగా ఎక్కుతూ..అటుగావైపు వెళతున్న వాహనాన్ని చూస్తుంది. ఆ తరువాత