Home » Closed
తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడింది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం 8.40 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభం కానుంది.
వారాంతపు సెలవులతోపాటు పలు పండుగల వల్ల బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలతో పోలిస్తే నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు తక్కువగానే ఉంటాయి. నాలుగు ఆదివారాలు, రెండవ శనివారం, నాల్గవ శనివారంతో కలిపి సుమారు 10 రోజుల పాటు బ్యాంకులు మూత పడ
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ ఫథకానికి నిరసనగా దాడులు జరిగే ఆవకాశం ఉండటంతో పోలీసులు భారీ మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు.
సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. దీని ఎఫెక్ట్ థియేటర్లపై పడుతోంది. ఏపీలో సినిమా థియేటర్లు వరుసగా మూతపడుతున్నాయి.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం పూర్తిగా, సోమవారం పాక్షికంగా మద్యం షాపులు మూత పడనున్నాయి. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్ల( హైదరాబాద్
ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలు ఢిల్లీలో నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది.
తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు.
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షలు దాటుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో భక
ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.