cloth stores

    Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

    June 12, 2021 / 12:34 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లజ్ పత్ నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వస్త్ర దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.

10TV Telugu News