Home » Cloud formation Queen Elizabeth
96 ఏళ్ల వయస్సులో యునైటెడ్ కింగ్ డమ్ రాణి ఎలిజబెత్ మరణించారు. ఆమె మరణించిన కొంత సమయానికే మేఘాల్లో ప్రత్యక్షమయ్యారు? ఈ వింతతో బ్రిటన్ వాసులు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్ రాణిని పోలిన మేఘం కనిపించటంతో ఆమె అభిమానులు పర�