కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డాన్స్ చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభా వేదికపై గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆయనతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలూ పాదం కదిపారు.
‘‘బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడాలను, విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి అత్యుత్తమ ప్రభుత్వ విధానాన్ని అందిస్తున్నాం. గుజరాత్లో కూడా ప్రజలు కాంగ్రెస్ �