CM Jagan assigned key post to Posani Krishna Murali

    Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి కీలక పదవి అప్పగించిన సీఎం జగన్..

    November 3, 2022 / 04:06 PM IST

    పోసాని కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. తన నటనా శైలితో ఆకట్టుకుంటున్న ఈ నటుడు రాజకీయ రంగంలోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. 200

10TV Telugu News