Home » CM Jagan Bapatla tour
సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు.