-
Home » CM Jagan Exercise
CM Jagan Exercise
AP : జగన్కు వైద్య పరీక్షలు, విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
November 12, 2021 / 12:01 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం ఆయన అమరావతిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు.