Home » cm jagan independence day speech
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన వికేంద్రీకరణ లక్ష్యాన్ని మరోసారి వివరించారు. వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుందని జగన్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాంతంత్ర్
ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రజలను ఉద�