Home » cm jagan meets amit shah
ఢిల్లీ టూర్ లో ఉన్న ఏపీ సీఎం జగన్ బుధవారం(సెప్టెంబర్ 23,2020) ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పెండింగ్ నిధుల విడుదల, ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకారంపై చర్చించ�