Home » cm jagan release
YSR Vahana Mitra : మంగళవారం వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో దశలో భాగంగా లబ్దిదారులకు నగదు జమ చేశారు. రాష్ట్రంలోని 2,48,468 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్లు తమ కష్టాలను తన దృష�