-
Home » cm jagan target
cm jagan target
Tirupati by-election : తిరుపతి ఉప ఎన్నికపై వైసీపీ ఫోకస్ : 4 లక్షల మెజార్టీని టార్గెట్గా పెట్టిన సీఎం జగన్
March 21, 2021 / 11:57 AM IST
ఏపీలో వరుస ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది.