Home » CM Jagan Tour in Kovvur
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే బహిరంగ సభలో బటన్ నొక్కి జగనన్న విద్యా దీవెన పథకం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.