Home » CM Jagan Warns MLAs
27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 27మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు.