Home » cm jagan
ఏపీ రాజకీయాల్లో సామాజికవర్గ సమీకరణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందుకే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కులాల వారీగా ఇబ్బంది రాకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అన్ని కాంబినేషన్లపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్నారు. కొత్త, పాత మంత్రుల మేళవింపుతో కేబినెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏపీ మంత్రివర్గంపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిన సీఎం చివరి నిమిషం వరకు అన్ని అంశాలు లెక్కలు వేస్తున్నారు.
కొత్తమంత్రులెవరనేది ఈ సాయంత్రం లేదా రేపు గవర్నర్కు జాబితా చేరనుంది. ఇటు ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
నంద్యాలలో నిర్వహించిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో.. టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం జగన్. వారి అసూయకు మందే లేదంటూ ఫైర్...
సీఎం జగన్ నంద్యాల పర్యటన
AP Cabinet : ఎల్లుండే కొత్త మంత్రుల జాబితా!
CM Jagan Tour : ఏపీ సీఎం జగన్ శుక్రవారం (ఏప్రిల్ 8) రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
పెరిగిన జిల్లాల నేపథ్యంలో జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేదుకు కేబినెట్ ఆమోదించింది. పంచాయితి రాజ్ చట్ట, సవరణకు ఆమోదించారు. కొత్త రెవెన్యూ, డివిజన్లకు ఆమోదం లభించింది.
మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు.