-
Home » CM Jagan's letters
CM Jagan's letters
CM Jagan letters : వైసీపీ అభ్యర్థిని గెలిపించండి : తిరుపతి లోక్సభ పరిధిలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు
April 8, 2021 / 07:48 PM IST
తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో సంక్షేమపథకాలు అందుకుంటున్న కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు రాశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా కుటుంబాలకు అందిన వివిధ పథకాల వివరాలను సీఎం లేఖలో పేర్కొన్నారు.