Home » cm jgn
Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించి�