Home » cm kcr announce dubbaka by election trs candidate
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య �