Home » cm kcr birthday gift
CM KCR: ఫిబ్రవరి 17 తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు పురస్కరించుకుని పర్యావరణ హిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టనున్నారు. హరిత హారం తర్వాత మరోసారి మొక్కలు నాటే కా