CM KCR Corona Review

  • Telangana : 24 గంటల్లో 1,114 కరోనా కేసులు 12 మంది మృతి

    June 23, 2021 / 06:22 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,114 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 462 యాక్టివ్ కేసులున్నాయి.

10TV Telugu News
google preferred