-
Home » CM KCR couple
CM KCR couple
CM KCR Yadadri : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. రామలింగేశ్వరస్వామికి తొలిపూజ
April 25, 2022 / 08:48 AM IST
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభం కోసం.. ఈ నెల 20 నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.