Home » CM KCR Dalitha Bandhu
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దళిత బంధు పథకానికి రూ.250 కోట్లను రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళితబంధు స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఉపయోగపడే...పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దళితుల అభ్యున్నతి కోసం ఈ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రతి నిరుపేద దళిత కుటుం