-
Home » CM KCR Directions Candidates
CM KCR Directions Candidates
పార్టీ అభ్యర్థులతో సీఎం కేసిఆర్ సమావేశం.. కీలక అంశాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం
October 15, 2023 / 02:26 PM IST
కచ్చితంగా న్యాయ కోవిదులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయని తెలిపారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందన్నారు.