Home » CM KCR fired
ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. తమ రాష్ట్రాన్ని పట్టించుకునే వారినే అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు.
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని మోదీని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని నిలదీశారు.