తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారబోతుందా? కొత్త పార్టీని స్థాపించడం కంటే ఉన్న పార్టీ పేరు మారిస్తే చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకుంటున్నారా? పార్టీ ప్రకటన కోసం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారా?
పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశం ముగిసింది. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేస్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. పార్టీ పేరును కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన, కొత్త ఆఫీసు ప్రారంభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ అంశంపై ఆదివారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ నేతలతో క
సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో త్వరలో ‘భారతీయ రాష్ట్ర సమితి’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. టీఆర్ఎస్ ను తెలంగాణలో ప్రజలు ఆదరించడం లేదని, ద�