Home » cm kcr on bjp
బీజేపీ యుద్ధమే అని కేసీఆర్ ప్రకటించారు. ఆ పార్టీ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు గులాబీ బాస్.
యాసంగిలో వరి పండించాలంటూ చేసిన వ్యాఖ్యలపై.. బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్.