Home » CM KCR reached Bhadrachalam by road
ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలంకు వచ్చారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, ప