-
Home » CM KCR Visit Constituencies
CM KCR Visit Constituencies
సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనలో స్వల్ప మార్పులు.. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎప్పుడెప్పుడంటే?
October 24, 2023 / 05:29 PM IST
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం స్థానంలో మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఒక్కో రోజు మూడు మూడు నియోజకవర్గాల్లో జరుగనున్న బహిరంగ సభల్లో కేసీఆర్పా ల్గొననున్నారు.