Home » CM KCR Warngal Tour
రంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. వరంగల్లో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.