Home » CM KCR
యాదాద్రి ప్రధాన ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నారు.(Yadadri Temple Samprokshana)
బోయిగూడ అగ్నిప్రమాద ఘటన అంశాన్ని సీరియస్ గా పరిగణించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా..(KishanReddy On Bhoiguda Incident)
కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో భక్తులు వాహనాలను నిలిపివేయాలన్నారు. దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రభుత్వం యాదాద్రికి ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం పదే పదే పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందన్నారు.
కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
TS TET Notification : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదల అయింది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.(TRS Agitations)
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయి పంటల సేకరణ విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు