Home » CM KCR
దళితబంధు అమలుపై బీఆర్ కే భవన్ లో శనివారం (జనవరి 22, 2022) జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు. డీఏను పెంచుతూ తాజాగా కేబినెట్ లో నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తంచనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్ లో జమ కానుంది.
కేబినెట్ లో 317జీవో పై చర్చ జరపకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలోను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, వసతుల కల్పనకు 7,289 కోట్లతో మన ఊరు మన బడి ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సీఎం కేసీఆర్_కు ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తి
ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారి పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు.
తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అనేక క