Home » CM KCR
CM KCR Comments on Etala Rajender
దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని.. దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం.. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం �
హుజూరాబాద్‌లో రసవత్తరంగా రాజకీయం
’దళిత బంధు పథకం’పై కుండబద్ధలు కొట్టిన కేసీఆర్
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను, సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 26 నుంచే అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.
తనను హత్యచేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈటల వ్యాఖ్యలను మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.
అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను... ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా..