Home » CM KCR
తెలంగాణ కేబినెట్ మంగళవారం (జూలై 13) సమావేశం కానుంది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన రద్దైంది. వర్షం కారణంగా సీఎం పర్యటన రద్దు చేస్తున్నట్లు సీఎంఓ తెలిపింది. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాసాలమర్రి బురదమయంగా మారింది. దీంతో పర్యటనను రద్దు చేశారు అధికార�
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్ సమావేశమయ్యారు. ఎల్. రమణతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అనంతరం బయటకు వచ్చిన ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కి వ
తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరతారని గత కొంతకాలంలో వార్తలువినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఎందుకంటే.. ఎల్. రమణి ఈరోజు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఇప్పటికే రమణకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచ�
కృష్ణా జలాల వాటా విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో తెలంగాణ ప్రగతి భవన్ లోనే తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు చెందిన జలాలను ఏపీ సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని..
ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే
19 వేల పోలీసు పోస్టులకు నోటిఫికేషన్
కేంద్ర జలశక్తి మంత్రికి బండి సంజయ్ లేఖ
KTR Jobs : నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన జోనల్ వ్యవస్థతో రాష్ట్రంలోని అన్ని ప
ఢిల్లీకి చేరిన జల జగడం