Vasalamarri : సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన రద్దు

సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన రద్దైంది. వర్షం కారణంగా సీఎం పర్యటన రద్దు చేస్తున్నట్లు సీఎంఓ తెలిపింది. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాసాలమర్రి బురదమయంగా మారింది. దీంతో పర్యటనను రద్దు చేశారు అధికారులు.

Vasalamarri : సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన రద్దు

Cm Kcr Vasalamarri Tour Cancel

Updated On : July 9, 2021 / 10:52 PM IST

Vasalamarri : సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన రద్దైంది. వర్షం కారణంగా సీఎం పర్యటన రద్దు చేస్తున్నట్లు సీఎంఓ తెలిపింది. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాసాలమర్రి బురదమయంగా మారింది. దీంతో పర్యటనను రద్దు చేశారు అధికారులు.

కాగా గత నెలలో వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో 20 సార్లు పర్యటిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శనివారం అక్కడ పర్యటించాలని అనుకున్నారు.. కానీ వర్షం కారణంగా తన పర్యటన రద్దు చేశారు.