Home » CM KCR
తెలంగాణ ఉద్యమ పార్టీగా అంకురించి టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈరోజు జెండాను ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. దీంట్లో భాగంగా మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించనున్నారు.
అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు.
కొండగట్టు అంజన్న క్షేత్రానికి 100 కోట్లు మంజూరు
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని తాను ఆనాడే చెప్పానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జగిత్యాల పర్యటలో ఉన్న కేసీఆర్ ఇవాళ నూతన కలెక్టరేట్
సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడంతోపాటు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికా�
తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో ముందస్తుకు వెళ్లనుందా? అభివృద్ధి పనుల్లో వేగం.. పెండింగ్ పనుల్లో స్పీడ్ ముందస్తు కోసమేనా..? సీఎం కేసీఆర్ ముందస్తుకు సై అంటున్నారా. విపక్షాలు కూడా ప్రీపోల్నే కోరుకుంటున్నాయా? అందుకేనా సీఎం కేసీఆర్ అన్ని విషయ�
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉంది.
కేసీఆర్కు ఆ పాపం ఊరికేపోదు .. దానికి ఫలితమే కూతురుకి ఏసీబీ నోటీసులు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కాం కేసుపై కవిత, కేసీఆర్ మీటింగ్