Home » CM KCR
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి దొంగలు వచ్చారని, వారిని పట్టుకుని జైల్లో వేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు విఫలయత్నం చేసిన ఘటనపై కేసీఆర్ స్పంది�
సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అంతముందు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
సీఎం కేసీఆర్ నేడు మహబూబ్ నగర్ కు రానున్నారు. అంబేద్కర్ చౌరస్తాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పాలకొండ దగ్గర నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
CM KCR: సీఎం కేసీఆర్ దూకుడు.. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
CM KCR: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలి�
మన మెట్రోకు ఐదేళ్లు.. విస్తరణకు ప్రణాళిక
2023 జనవరి 18న కొత్త సచివాలయం ప్రారంభం
యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైంది. 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తోంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక