Home » CM KCR
సీఎం కేసీఆర్ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10మంది బీహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎ నితీష్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయంకు సంబంధించిన చెక్క�
కొద్ది రోజుల క్రితమే బీజేపీకి బైబై చెప్పి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీతో కలిసి నితీశ్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత తేజశ్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికైతే ఇరు నేతలు బీజేపీకి తీవ్ర వ్యతిరేకుల
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అవుతారు. వీరి భేటీ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇరువురు సీఎంలు కేంద్రంలో బీజేపీ తప్పుడు విధానాలను అవలంభిస్తుందని మండి�
ఏపీ జెన్కోకు మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశించింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసరంగా ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీకి చెల్లించాలని ఆదేశించిన విద్యుత్ బకాయిల లెక్కలు అవాస్తవాలని సీఎం కేసీఆర్ �
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే బుధవారం బిహార్ వెళ్లనున్నారు. అక్కడ సీఎం నితీష్ కుమార్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
నరేంద్ర మోదీకే.. మనం మీటర్ పెట్టాలే..!
కేసీఆర్ కోసం జైల్లో సెల్ రెడీగా ఉంది అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్ ను విమర్శిస్తే విచిత్రంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ కోసం జైల్లో కేటాయించి సెల్ ఎలా ఉందో చూడటానికి ఏకంగా కాంగ్రెస్ నేత�
రెండు రోజులపాటు రైతు సంఘాల నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ భేటీ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉద్యమం గురించి చర్చించారు. శాంతియుత మార్గంలో ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడిన బాధ్యులను శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.