Revanth Reddy Letter CM KCR : సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడిన బాధ్యులను శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

Revanth Reddy Letter CM KCR
Revanth Reddy Letter CM KCR : సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడిన బాధ్యులను శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy: తెలంగాణ ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్సే: రేవంత్ రెడ్డి
వారిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారణ జరపాలని చెప్పారు. ఉద్యోగాల నుంచి తొలగించిన అందరికీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మృతుడు హరీశ్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.