Home » MP Revanth Reddy
మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 2020లో వరదలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదని, రాలేదని పేర్కొన్నారు.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడిన బాధ్యులను శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
జూబ్లీహిల్స్ లో మొన్న ఒక బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదా..? ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసులు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
రాజీనామాల సవాల్
తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఉన్నందునే దళిత బంధు అమలు చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు
రేవంత్ దూకుడుకు టీఆర్ఎస్ బ్రేక్ వేసే ప్లాన్..?
రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్... ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ నాశనమే
కాంగ్రెస్ అంటే కార్యకర్తల పార్టీ