Home » TPCC
బీఆర్ఎస్ మూడు ముక్కలైందన్న ఆయన.. నాలుగో ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
పార్టీలో నాది ఫైరింజన్ పని.. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పడం నా పని. మంటలు ఆర్పడానికే నేను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూ ..
టీపీసీసీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇంకా ఒకట్రెండు రోజులైనా సరే అక్కడే ఉండి అన్ని సమీకరణాలను సెట్ చేసుకొని వస్తారట.
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్పై మహేశ్ కుమార్ గౌడ్ రియాక్షన్
తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కి నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా పీఏసీ మీటింగ్లో చర్చకు రానుంది.
డిసెంబర్ 9 తెలంగాణలో చారిత్రక రోజని, సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఏర్పాటు ప్రాసెస్ ప్రారంభించారని గుర్తుచేశారు.
ఓ సామాజిక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడిన కాంగ్రెస్ నేత, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై టీపీసీసీ సీరియస్ అయింది.
ఎవరెవరు కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారనే ఉత్కంఠను రేపుతోంది.