Home » CM KCR's criticism
కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని... ఇక తాము కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని సంజయ్ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడని దుయ్యబట్టారు.