Home » CM mk stalin birthday
తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం బహుమతిగా ఇస్తామని డీఎంకే తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ భూపతి ప్రకటించారు