Home » CM Nayab Singh Saini
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలో మొత్తం 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 8,821 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో హర్యానా ప్రజలకు 20 వాగ్దానాలతో కూడిన ..