Home » CM Rawat
ఉత్తరాఖండ్ బీజేపీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రావత్ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి తలెత్తిం�