Home » CM Revanth Delhi Tour
చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం పై మాట్లాడతానని చెప్పారు. తాను ఉన్నంతవరకు వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ప్రస్తుతం క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పార్టీ పనులకోసం ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.