-
Home » CM Telangana candidate
CM Telangana candidate
సీఎం రేసులో ఉన్నా .. 78 సీట్లు పైనే గెలుస్తాం : భట్టి విక్రమార్క
December 3, 2023 / 08:27 AM IST
తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 78 పైన స్థానాలు గెలుస్తాంమని ధీమా వ్యక్తంచేశారు భట్టి విక్రమార్క. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి10 స్థానాలు గెలుస్తామన్నారు.