-
Home » CM Vijay AP tour
CM Vijay AP tour
నేడు ఏపీలో పర్యటించనున్న తమిళనాడు సీఎం విజయ్.. షెడ్యూల్ ఇదే.. చంద్రబాబుతో కీలక సమావేశం..
October 13, 2026 / 08:16 AM ISTTamil Nadu CM Vijay AP Tour : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆయన ఏపీలోకి అడుగు పెట్టబోతున్నారు.