Home » CM Yogi Adityanath chopper
వారణాసి నుంచి బయల్దేరిన యోగి ఆదిత్యనాత్ చాపర్ క్షణాల్లో వెనక్కి తిరిగొచ్చింది. వెంటనే పోలీస్ లైన్స్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పక్షిని ఢీకొట్టడంతో ముందస్తు జాగ్రత్తచర్యగా వెనక్కు తీసుకొచ్చినట్లు సమాచారం.