Home » CMF Phone 1 First Sale
CMF Phone 1 First Sale : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలకు వీడియో కాల్స్ చేసేందుకు కెమెరా ముందు 16ఎంపీ షూటర్ ఉంది. ఫ్రంట్ కెమెరా 1080పీ వీడియోలను 30ఎఫ్పీఎస్ వద్ద షూట్ చేయగలదు.