Home » CMF Phone 1 India price
CMF Phone 1 Launch : సీఎంఎఫ్ ఫోన్ 1 డిజైన్ పరంగా రూ. 20వేల కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లర్, ఆరంజ్, బ్లూ సహా వివిధ కలర్ ఆప్షన్లలో బ్యాక్ కవర్తో వస్తుంది.